అనుమతి ఒకవైపు.. తరలింపు మరోవైపు…

ఆగని ఇసుక అక్రమ రవాణా అధికారుల చర్యలు శూన్యం వ్యక్తమవుతున్న అనుమానాలు   నిజామాబాద్, బతుకమ్మ : అభివృద్ధి పనుల పేరిట ఇసుక రవణాకు అనుమతి ఒకవైపు తరలించడం మరోవైపు.. అన్న చందంగా  ఇసుక అక్రమ రవాణా మూడు పువ్వులు ఆరు కాయలు అన్న చందంగా జోరుగా కొనసాగుతోంది. అక్రమ ఇసుక రవాణా కొనసాగుతున్న కూడా అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని పలువురు వాపోతున్నారు. పోతంగల్ మండలంలోని మందిర పరివాహక ప్రాంతాల్లో  నుండి ఇసుక రవాణాకు అనుమతి తీసుకొని ఇసుక రవాణా మరోవైపు కొనసాగిస్తున్నారు....