స్థానిక అవసరాలకు పర్మిషన్

 యంత్రాలతో తవ్వకాలు ..  టిప్పర్లతో రవాణా కల్దుర్కి, సిద్దాపూర్ లో ఇసుక రవాణాను అడ్డుకున్న గ్రామస్తులు నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లాలో ఇసుక క్వారీలకు ప్రభుత్వం అనుమతివ్వలేదు. దానితో ఇసుక అక్రమ రవాణా జరుగుతుందని, స్థానిక అవసరాల కోసం ఇసుక రీచ్ లకు అనుమతులు ఇచ్చింది. నిజామాబాద్ జిల్లాలో బోధన్ సబ్ డివిజన్ పరిధిలో గల మంజిరా పరివాహక ప్రాంతాల్లో ఆరు పాయింట్లను గుర్తించిన అధికారులు రెండు పాయింట్లకు పర్మిషన్ ఇచ్చారు. అక్కడ స్థానికంగా ఉండే ఎమ్మార్వో ద్వారా వే బిల్లులు తీసుకుని...