నిబంధనల ప్రకారం డీజేలకు అనుమతి ఇవ్వాలి

  . . . శాంతి కమిటీ సమావేశంలో సీపీని కోరిన బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి ఇందూర్, బతుకమ్మ:   వినాయక చవితి పండుగను పురస్కరించుకుని నిబంధనల ప్రకారం డీజేలకు అనుమతి ఇవ్వాలని బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి కోరారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్ లో వినాయక చవితి పురస్కరించుకుని శాంతి కమిటీ సమావేశంలో దినేష్ కులాచారి మాట్లాడుతూ హిందువులు కేవలం వినాయక చవితి, శ్రీరామనవమి, హనుమాన్ జన్మోత్సవం, దేవీ నవరాత్రులు, ఛత్రపతి శివాజీ జయంతి వంటి...