విద్యుత్ ఉపకేంద్రం నిర్మాణంతో సమస్యలకు శాశ్వత పరిష్కారం
ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ తాడ్వాయి, బతుకమ్మ : తాడ్వాయి మండల పరిధిలోని 11 నుండి 14 గ్రామాలకు చెందిన రైతులు, గ్రామస్థులు విద్యుత్ సమస్యలతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని, ఈ కొత్త విద్యుత్ ఉపకేంద్రం నిర్మాణంతో ఆ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది అని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ అన్నారు. తాడ్వాయి మండలం చిట్యాల గ్రామంలో 2.11 కోట్ల రూపాయల నిధులతో 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రానికి శుక్రవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయనకు చిట్యాల గ్రామస్థులు,...