లోక్ అదాలత్ లో కేసుల శాశ్వత పరిష్కారం

. సత్వర న్యాయానికి చక్కని వేదిక . రాజీ మార్గమే రాజమార్గం . జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :  కేసుల శాశ్వత పరిష్కారం లోక్ అదాలత్ లో సాధ్యమవుతుందని, సత్వర న్యాయానికి చక్కని వేదిక అని జిల్లా ప్రధాన నాయమూర్తి సునీత కుంచాల అన్నారు. దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న కోర్టు కేసుల్లో సత్వర న్యాయానికి  లోక్ అదాలత్ ఉపయోగపడుతుందని, ఇక్కడ పరిష్కారమైన కేసుల్లో పైకోర్టులకు వెళ్లే  ఆస్కారం ఉండదని అన్నారు. జిల్లా కేంద్రంలోని కోర్టు సముదాయంలో...