జేఈఈ అడ్వాన్స్డ్-2026లో ఎస్‌ఆర్ విద్యాసంస్థల విద్యార్థుల ప్రతిభ
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : జేఈఈ అడ్వాన్స్డ్-2026 ఫలితాల్లో నిజామాబాద్ ఎస్‌ఆర్ విద్యాసంస్థల విద్యార్థులు జాతీయ స్థాయిలో అత్యుత్తమ ర్యాంకులు సాధించి మరోసారి తమ ప్రతిభను చాటుకున్నారు. ఈ ఫలితాల్లో వై. శ్రీ వర్థన్ (ఎస్టీ కేటగిరి) ఆల్ ఇండియా ర్యాంకు 203, ఎన్. సురేష్ (ఎస్టీ) 1060, డి. శ్రీకాంత్ (ఎస్టీ) 3216, జె. యశ్వంత్ (ఎస్టీ) 3424, ఎం. నివాస్ రెడ్డి (జనరల్) 5191, ఎన్. కృపాకర్ (ఎస్సీ) 5454, జె. అఖిలేశ్ (ఎస్సీ) 5617,...