ప్రజల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి
. . . ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక మండల స్థాయి సమావేశంలో ఆర్డీవో ఎల్లారెడ్డి, బతుకమ్మ : ప్రజల సమస్యలను తక్షణమే పరిష్కరించి, ప్రభుత్వ లక్ష్యాలను సమర్థవంతంగా అమలు చేయాలని ఎల్లారెడ్డి ఆర్డీవో ప్రభాకర్ ఆదేశించారు. ఎల్లారెడ్డి మండల కేంద్రంలో గురువారం నిర్వహించిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక మండల స్థాయి సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రజలకు అందుతున్న సేవలను మరింత పారదర్శకంగా, వేగవంతంగా అందించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఈ సమావేశంలో మండల...