సమాన సమాజ నిర్మాణమే లక్ష్యంగా ప్రజా ఉద్యమాలను బలోపేతం చేయాలి

  . . . మసాయిపేట యాదగిరి మాదిగ   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   మత దురహంకారం, కుల వివక్షత, సాంఘిక అసమానతలు లేని సమ సమాజ నిర్మాణం కోసం ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ శ్రేణులు కృషి చేయాలని ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ నిజామాబాద్ జిల్లా ఇన్‌చార్జి మసాయిపేట యాదగిరి మాదిగ పిలుపునిచ్చారు. పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మూడు దశాబ్దాలుగా మందకృష్ణ మాదిగ నాయకత్వంలో ఎమ్మార్పీఎస్ ఉద్యమం ఎస్సీ వర్గీకరణ కోసం రాజీలేని పోరాటం...