ఫాసిస్టు విధానాలకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలను బలోపేతం చేయాలి
. . . సీపీఐ(ఎంఎల్) రాష్ట్ర సెక్రటెరియట్ సభ్యులు కె.రమ . . . కామ్రేడ్ డీవీ కృష్ణ 4వ వర్ధంతి సందర్భంగా స్మారక కార్యక్రమం నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఫాసిస్టు విధానాలను అవలంబిస్తున్న ప్రభుత్వాలకు వ్యతిరేకంగా బలమైన ప్రజా ఉద్యమాలను నిర్మించాలని సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులు కే. రమ, కేజీ రామచందర్ పిలుపునిచ్చారు. ఆదర్శ కమ్యూనిస్టు కార్మిక వర్గ పోరాట యోధుడు కామ్రేడ్ డీవీ కృష్ణ 4వ వర్ధంతి సందర్భంగా పార్టీ...