ప్రజల న్యాయస్థానం లోక్ అదాలత్

  . . . జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ జాడ వినీల్ కుమార్   బిచ్కుంద, బతుకమ్మ :   లోక్ అదాలత్ అనేది ప్రజల న్యాయస్థానం అని, ఇరువర్గాల కక్షీదారులు సామరస్యంతో రాజీ కుదుర్చుకునే ఒక వేదిక అని జూనియర్ సివిల్ కోర్టు బిచ్కుంద నందు జుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ జాడ వినీల్ కుమార్  అన్నారు. శనివారం బిచ్కుంద పట్టణంలోని కోర్టు ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో, జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ జాడ వినీల్ కుమార్  జాతీయ లోక్...