బాన్సువాడ బస్టాండ్ వద్ద ట్రాఫిక్ వల్ల నరకం చూస్తున్న జనం

  . . . అడ్డదిడ్డంగా వాహనాలు, నరకయాతన పడుతున్న ప్రయాణికులు   . . . పట్టించుకోని ట్రాఫిక్ పోలీసులు, ఆర్టీసీ అధికారులు   బాన్సువాడ, బతుకమ్మ :   బాన్సువాడ పట్టణం మున్సిపాలిటీగా అభివృద్ధి చెందుతున్నా పట్టణ ప్రజలను వేధిస్తున్న ప్రధాన సమస్య ట్రాఫిక్. అధికారులు మారినా, పాలకులు మారినా పరిస్థితిలో పెద్దగా మార్పు కనిపించడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజు రోజుకు పెరుగుతున్న వాహనాల సంఖ్యకు అనుగుణంగా రహదారులు విస్తరించకపోవడంతో పట్టణంలో ట్రాఫిక్ రద్దీ తీవ్రమవుతోంది. ప్రత్యేకించి...