ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్న

. . .బోనం ఎత్తిన పోచారం బాన్సువాడ, బతుకమ్మ : బాన్సువాడ పట్టణంలోని మాత శిశు ఆస్పత్రిలో మంగళవారం ఆషాఢ మాసం బోనాల పండగను సంబురంగా నిర్వహించారు.కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్​రెడ్డి  బోనం ఎత్తుకుని ర్యాలీలో పాల్గొన్నారు. ఆగ్రో ఇండస్ట్రీస్ ఛైర్మన్ కాసుల బాలరాజ్​ సైతం బోనం ఎత్తుకుని సంబురాల్లో పాలుపంచుకున్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే పోచారం మాట్లాడుతూ.. ప్రజలు ఆయురారగ్యాలతో పచ్చని పంటలతో కళకళలాడాలని మొక్కుకున్నానన్నారు. సంబురాల్లో ఆస్పత్రి సూపరింటెండెంట్ విజయలక్ష్మి, ఆసుపత్రి సిబ్బంది, పీఎస్ఆర్ టాక్సీ డ్రైవర్స్...