ప్రజలు నిస్సంకోచంగా ప్రజావాణిలో సమస్యలు తెలియజేయాలి

  . . . ఎల్లారెడ్డి ఆర్డీఓ ఆర్.ప్రభాకర్   ఎల్లారెడ్డి, బతుకమ్మ :   ప్రజలు తమ సమస్యలను నిస్సంకోచంగా ప్రజావాణిలో తెలియజేయాలని, అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా పరిపాలన కొనసాగుతుందని ఎల్లారెడ్డి ఆర్డీఓ ఆర్.ప్రభాకర్ స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సమస్యలను పారదర్శకంగా, వేగవంతంగా పరిష్కరించేందుకు ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం ఎల్లారెడ్డి రెవెన్యూ డివిజనల్ అధికారి ఆర్డీఓ కార్యాలయంలో డివిజన్ స్థాయి ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ ప్రజల...