దసరా వేళ ప్రజలు ఇంటికి తాళం వేస్తే జాగ్రత్తలు తీసుకోవాలి

  . . .  ధర్పల్లి సిఐ రామన్     ధర్పల్లి, బతుకమ్మ :     దసరా పండుగ సెలవులలో ప్రజలు ఇతర ప్రాంతాలకు వెళ్తే అప్రమత్తంగా ఉండాలని ధర్పల్లి సిఐ రామన్ స్పష్టం చేశారు. ఈ మేరకు పండుగ నేపథ్యంలో ప్రజలు పాటించవలసిన జాగ్రత్తలను సూచించారు. తాళం వేసిన ఇళ్ళును టార్గెట్ చేసే  దొంగలు ఆట కట్టించేందుకు పౌరులందరూ ఈ కింది నిబంధనలను తప్పక పాటించాలని కోరారు. ఇంటి సమాచారం గోప్యతో ఎవరికి తెలియనివ్వకూడదని, మీరు బయటకు వెళ్తున్న విషయాన్ని ఎట్టి...