ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి
రుద్రూర్, బతుకమ్మ : ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సహాయ స్వచ్ఛంద సంస్థ కార్యదర్శి శివకుమార్ సూచించారు. సోమవారం రుద్రూర్ మండలంలోని రాయకూర్ గ్రామంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్ గంగామణి -గంగారాం ల తో పాటు వార్డు సభ్యులను శాలువాలతో ఘనంగా సన్మానించారు. ప్రజలకు సేవ చేయడానికె బాధ్యత అప్పగించారని మరచిపోవద్దన్నారు. గ్రామాభివృద్ధిలో తమ సంస్థ సహాయ సహకారాలు అందజేస్తుందని వివరించారు. ఈ కార్యక్రమంలో సంస్థ కార్యనిర్వహణాధికారి సాంబశివరావు, కోర్భ సాయిలు, అనిల్ పటేల్, సయ్యద్ బషీర్, గంగారం పోశెట్టి తదితరులు...