ప్రజలిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి

మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి వేల్పూర్,బతుకమ్మ ప్రజాసేవ చేసేందుకు స్థానిక ఎన్నికల్లో మీకు ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నూతనంగా ఎన్నుకోబడిన, ఎన్నుకొనున్న సర్పంచ్ లకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి సూచించారు. మంగళవారం మండలంలోని జానకం పేట గ్రామ సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన కొలిపాక సంతోష్ రెడ్డి, వార్డు మెంబర్లు సౌడ రాకేష్, ఎడ్ల ఓపెష్,తలారి గంగాధర్, వేణు లు ఎమ్మెల్యే ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారిని శాలువ, పూలమాలలతో సన్మానించిన...