ప్రజలు క్యాన్సర్ ని నిర్లక్ష్యం చేయకూడదు

  . . . నిజామాబాద్‌ మెడికవర్ హాస్పటల్ లో క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ నిపుణుల ప్రెస్ మీట్   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   ప్రజలు నిర్లక్ష్యం చేయకుండా క్రమం తప్పకుండా స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకుంటే క్యాన్సర్‌ను ప్రారంభ దశలోనే గుర్తించి సమర్థవంతంగా చికిత్స చేయవచ్చని సెంటర్ హెడ్ సంపత్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి సంవత్సరం సుమారు 53,000 కు పైగా కొత్త క్యాన్సర్ కేసులు నమోదవుతుండగా, ప్రతి 10 నిమిషాలకు ఒక కొత్త కేసు వెలుగులోకి వస్తోందని అంచనాలు సూచిస్తున్నాయి....