ప్రజలు ఐక్యంగా ముందుకు సాగి జిల్లా కి ప్రత్యేక గుర్తింపు తీసుకురావాలి
. . . మాక్లూర్ పీ.ఎస్ పరిధిలో ఇఫ్తార్ విందులో పోలీస్ కమీషనర్ నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : అన్ని వర్గాల ప్రజలు ఐక్యంగా ముందుకు సాగి నిజామాబాద్ కు జిల్లా, రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక గుర్తింపు తీసుకురావాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య పిలుపునిచ్చారు. మాక్లూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మండల కేంద్రం లో గల అరిఫా ఫాతిమా మసీద్‌లో మజీద్ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన ఇఫ్తార్ విందు ఆధ్యాత్మిక వాతావరణంలో ఘనంగా జరిగింది....