ఉచిత మధుమేహ పరీక్ష కేంద్రాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి

  . . . లయన్ పోలవరపు బసవేశ్వర రావు   రుద్రూర్, బతుకమ్మ :   ఉచిత మధుమేహ పరీక్ష కేంద్రాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వ్యవస్థాపక అధ్యక్షులు లయన్ పోలవరపు బసవేశ్వర రావు పేర్కొన్నారు. రుద్రూర్ మండల కేంద్రంలో లయన్స్ క్లబ్ ఆఫ్ రుద్రూర్ వారి ఆధ్వర్యంలో ప్రతిరోజు ఉదయం 7:00 గంటల నుండి 7:30 నిమిషాల వరకు ఉచిత మధుమేహ పరీక్షల కేంద్రాన్ని బస్టాండ్ ముందు గల మహేశ్వరి ఫస్ట్ ఎయిడ్ క్లినిక్ లో బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి...