ఆబా కార్డు నమోదుకు ప్రజలు సహకరించాలి

  . . . 30 సంవత్సరాలు ప్రతి ఒక్కరూ ఆబా కార్డుకు అర్హులు   . . . ఐదు లక్షల ఇన్సూరెన్స్ ను సద్వినియోగం చేసుకోవాలి   . . . ఏఎన్ఎం శారద   ఇందల్వాయి, బతుకమ్మ :   ఇందల్వాయి మండల కేంద్రంలోని తీర్మాన్ పల్లి సబ్ సెంటర్ పరిధిలో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన నేషనల్ హెల్త్ అథారిటీ, ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ (అబా) కార్డును 30 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని సూచించారు....