శాంతి ర్యాలీకి ప్రజలు భారీగా తరలిరావాలి

  . . . మాజీ మేయర్ ధర్మపురి సంజయ్   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   నగరంలో శాంతియుత వాతావరణం నెలకొల్పేందుకు నగర మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ శనివారం శాంతి ర్యాలీ చేపట్టారు. గత కొంత కాలంగా అన్ని వర్గాలు ఒకటేనన్న నినాదంతో ధర్మపురి సంజయ్ ముందుకు సాగుతున్నారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికలకు ముందు హిందూ ముస్లిం భాయ్ భాయ్ అంటూ చేసిన నినాదం ఫలితాన్నిచ్చాయి. కాంగ్రెస్ పార్టీ, ఎంఐఎం కలయిక వెనుక ధర్మపురి సంజయ్ కృషి ఎంతగానో...