విద్యుత్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
. . . సర్పంచ్ ల ఫోరం మండల అధ్యక్షులు సుదర్శన్ నాయక్ ఇందల్ వాయి, బతుకమ్మ : ఇందల్ వాయి తాండ గ్రామవాసులు విద్యుత్ పట్ల నిర్లక్ష్యం వహించొద్దని, ఏదైనా సమస్య ఉంటే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని సర్పంచ్ ల ఫోరం మండల అధ్యక్షులు సుదర్శన్ నాయక్ తెలిపారు. ఇందల్ వాయి తాండ గ్రామంలో బుధవారం సుదర్శన్ నాయక్ ఆధ్వర్యంలో ప్రజా బాట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ ప్రమాదాలు...