సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
. . . కామారెడ్డి ఎస్పీ రాజేష్ చంద్ర భిక్కనూరు, బతుకమ్మ : సైబర్ నేరాలపై ప్రజలు, యువత, విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర అన్నారు. బుధవారం భిక్కనూరు మండల కేంద్రంలో సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాలపై పోలీసు శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక అవగాహన సదస్సు ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ రాజేష్ చంద్ర ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ సైబర్ నేరగాళ్లు కొత్త కొత్త పద్ధతుల్లో మోసం చేస్తున్నారని, తెలియని నెంబర్ల...