ఫీజుల దోపిడి నుంచి ప్రజలను రక్షించాలి
. . . ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయాలి . . . పీడీఎస్ యు జిల్లా అధ్యక్షులు కర్క గణేష్ నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల ఫీజుల దోపిడీ నుండి ప్రజలను రక్షించాలని, ఫీజుల నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలని పిడిఎస్ యు జిల్లా అధ్యక్షులు కర్క గణేష్ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఫీజులను నియంత్రిస్తూ సమగ్ర చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని నిజామాబాద్...