అభివృద్ధి పనులపై ప్రజలకు అవగాహన కల్పించాలి

ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు జుక్కల్, బతుకమ్మ : నియోజకవర్గంలో మనం చేపట్టిన అభివృద్ధి పనుల పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు కార్యకర్తలకు సూచించారు. జుక్కల్ మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు పాల్గొన్నారు. జుక్కల్ మండలంలోని గ్రామాల నాయకులు,కార్యకర్తలు గ్రామ సమస్యల గురించి ఎమ్మెల్యే చర్చించడం జరిగింది. సమస్యల పరిష్కారం దిశగా ఎమ్మెల్యే కృషి చేశారు. అదేవిధంగా మండలంలోని రోడ్లు, మౌలిక సదుపాయాలు, విద్య,...