సైబర్ మోసాలపై ప్రజలను అప్రమత్తం చేయాలి

పోలీస్ కమిషనర్ సాయి చైతన్య 6వ టౌన్ పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన పోలీస్ కమిషనర్   నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : సైబర్ మోసగాళ్ల చేతుల్లో ప్రజలు మోసపోకుండా అప్రమత్తం చేయాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సూచించారు. నగరంలోని ఆరో టౌన్ ను సోమవారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్బంగా ఆయన  పోలీస్ స్టేషన్ మొత్తం కలియతిరిగి పోలీస్ స్టేషన్ పనితీరును క్షుణ్ణంగా పరిశీలించారు. రిసిప్షన్ సెంటర్  పనితీరును , కంప్యూటర్ సిబ్బంది పనితీరును క్షుణ్ణంగా అడిగి తెలుసుకు న్నారు. 5S...