ప్రజలు నేరగాళ్లపట్ల అప్రమత్తంగా ఉండాలి
హెడ్ కానిస్టేబుల్ సాయ గౌడ్ బతుకమ్మ పిట్లం : పిట్లం మండలం పరిధిలోగల రాంపూర్.గౌరారం గ్రామాలలో పిట్లం సబ్ ఇన్స్పెక్టర్ ఏ రాజు ఆదేశాల మేరకు హెడ్ కానిస్టేబుల్ ఆధ్వర్యంలో రెండు గ్రామాలలో సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వారు ప్రజలకు తెలియజేశారు. ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని దానికి గ్రామస్తులు కూడా సహకరించాలని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. సైబర్ నేరగాళ్లు ఫోన్లు చేసి మీకు లాటరీ వచ్చిందని మీరు డబ్బులు కట్టాలని మీ నుండి...