భారీ వర్షాల దృశ్య ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
బిచ్కుంద తాసిల్దార్ వేణుగోపాల్ బతుకమ్మ, బిచ్కుంద : రాష్ట్రంలో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాల దృష్ట్యా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అత్యవసరం అయితే తప్ప బయటి ప్రయాణాలు పేట్టుకోవద్దని బిచ్కుంద మండల తాసిల్దార్ వేణుగోపాల్ తెలియజేశారు. నిరంతరం కురుస్తున్న వర్షాల దృష్ట్యా జిల్లా పోలీస్ యంత్రాంగాన్ని అప్రమత్తం చేశామని పోలీస్ యంత్రాంగం 24గంటలు అందుబాటులో ఉంటారని, సహాయం కోసం డయల్ 100కి లేదా రెవెన్యూ సిబ్బందికి,దగ్గరలో ఉన్న పంచాయతీ సిబ్బందికి సమాచారం అందిస్తే నిమిషాల్లో తక్షణ సహాయక చర్యలు చేపడతామని, తాసిల్దార్ వేణుగోపాల్ అన్నారు....