భారీ వర్షాల పట్ల ప్రజల అప్రమత్తంగా ఉండాలి

బతుకమ్మ, బిచ్కుంద : జిల్లాలో రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని  జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే  తెలిపారు. మరో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఎలాంటి ప్రాణ, ఆస్థి నష్టం జరగకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని జిల్లా యంత్రాంగానికి సూచించారు.లోతట్టు, ముంపు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించడంతోపాటు రోడ్ల పై నీరు చేరిన ప్రాంతాల్లో, బ్రిడ్జిలు, నీటి ఓవర్ ఫ్లో ప్రాంతాల యందు, రవాణా సౌకర్యాలు నిలిపివేయాలని...