విష జ్వరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
గ్రామాల్లో, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రత్యేక తనిఖీలు చేసిన జిల్లా మలేరియా అధికారి బతుకమ్మ నిజామాబాద్ సిటీ : వర్షాకాలం నేపథ్యంలో ప్రజలందరూ తమ తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని జిల్లా మలేరియా అధికారి తుకారం రాథోడ్ పేర్కొన్నారు. బుధవారం జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదేశాల మేరకు మోపాల్ మండలం మంచి గ్రామ అభివృద్ధి కమిటీ తో కలిసి గ్రామస్తులతో విష జ్వరాలు తదితర ఆరోగ్య సమస్యలపై సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ తమ పరిసరాలను...