ప్రజలు అప్రమత్తంగా ఉండాలి 

పోలీస్ కమిషనర్ సాయి చైతన్య లోతట్టు ప్రాంతాలను పర్యవేక్షించిన పోలీస్ కమిషనర్   నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాదు పోలీస్ కమిషనరేట్ పరిధిలోని  ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సెచించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల ఏకధాటిగా కురుస్తున్న  భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో శనివారం నిజామాబాద్ పోలీస్ కమీషనర్ పి.సాయి చైతన్య వర్ని  పోలీస్ స్టేషన్ పరిధిలోని జలల్పూర్ లో గల సైద్ పూర్ రిజర్వాయర్, రుద్రూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బొప్పాపూర్ లో...