జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

ప్రజలను అప్రమత్తం చేయడంలో ప్రభుత్వం విఫలం లోతట్టు ప్రాంత ప్రజలకు బీఆర్ఎస్ శ్రేణులు సహకరించాలి మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి   హైదరాబాద్, బతుకమ్మ : గత రెండు రోజులుగా జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నిండుగా ప్రవహిస్తున్న వాగులు, ఒర్రెలు, నిండిన చెరువుల నేపథ్యంలో జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి కోరారు. గురువారం ఆయన బతుకమ్మ తో మాట్లాడుతూ భారీ వర్షాల కారణంగా కామారెడ్డి జిల్లాలో ఏర్పడ్డ...