ప్రజా ప్రభుత్వంలో ప్రజలు స్వేచ్ఛగా జీవిస్తున్నారు

- శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి -బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ బతుకమ్మ, కమ్మర్ పల్లీ: ప్రజా ప్రభుత్వంలో ప్రజలు స్వేచ్ఛగా జీవిస్తున్నారని శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు. కమ్మర్ పల్లి మండల కేంద్రంలోని పద్మశాలి సంఘం లో ప్రజా పాలన విజయోత్సవాల కార్యక్రమంలో భాగంగా రైతు,మహిళా సదస్సును నిర్వహించారు. ప్రజా పాలన విజయోత్సవ బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్...