కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలకు ఆకర్షతులై పార్టీలో చేరికలు
బాల్కొండ కానిస్టెన్సీ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ రెడ్డి భీమ్ గల్, బతుకమ్మ : కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలనలో చేస్తున్న అభివృద్ధి పనులు, అమలు చేస్తున్న పథకాలను చూసి ప్రజలు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చెరెందుకు స్వచ్చందంగా ముందుకు వస్తున్నారని కానిస్టెన్సీ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ అన్నారు. సోమవారం మండలంలోని చెంగల్ గ్రామ గౌడ సంఘ సభ్యులు ఆయన సమక్షంలో పార్టీలోకి రాగ వారికి పార్టీ కండ్వా కప్పి ఆహ్వానించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రతి...