సవాల్ ప్రతి సవాళ్ళతో ప్రజలకు ఒరిగేది ఏమి లేదు
ఇల్లు ముట్టడి, దాడులకు పాల్పడితే ఏం సాధించారు ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే, విమర్శిస్తూనే ఉంటా ముట్టడిలు, దాడులకు భయపడను పథకాలు అందని వారికి సీఎంతో మాట్లాడి ఇప్పించండని సూచన వేల్పూర్,బతుకమ్మ : ప్రజా ప్రతినిధులు సవాళ్లు విసురుకోవడం, ప్రతి సవాళ్లు చేసుకోవడం మూలన మనల్ని నమ్ముకొన్న ప్రజలకు ఒరిగేది ఏమి లేదని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కనువిప్పు కార్యక్రమం తో మానాల మోహన్ రెడ్డి నా...