ప్రభుత్వ వైద్యంపై ప్రజల్లో ఎంతో నమ్మకం
. పొరుగు రాష్ర్టాల నుంచీ పేషెంట్లు వస్తున్నారు . సీజనల్ వ్యాధుల బారిన పడిన వారు భయపడొద్దు . జీజీహెచ్ కు వస్తే ఉచితంగానే వైద్యం అందుతుంది . ‘బతుకమ్మ’ ఇంటర్వ్యూలో జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమారాజ్ బతుకమ్మ, నిజామాబాద్ సిటీ: జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రిపై ప్రజల్లో ఎంతో నమ్మకం ఉంది. మెరుగైన వైద్య సేవలు అందుతుండడంతో జిల్లాకు చెందిన వారితోపాటు పొరుగునే ఉన్న మహారాష్ర్ట, కర్నాటక రాష్ర్టాల నుంచి రోగులు వస్తున్నారు. డెంగీ, మలేరియా సీజనల్ వ్యాధులతో బాధపడేవారు భయపడొద్దు. జిల్లా...