అన్ని వర్గాల ప్రజలు ఐక్యంగా ముందుకు సాగాలి

  . . . నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య   . . . ఇఫ్తార్ విందులో పాల్గొన్న సీపీ   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   అన్ని వర్గాల ప్రజలు ఐక్యంగా ముందుకు సాగి నిజామాబాద్ జిల్లాకి రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక గుర్తింపు తీసుకురావాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య పిలుపునిచ్చారు. గురువారం పట్టణంలోని టౌన్ 1 పోలీస్ స్టేషన్ పరిధిలో ని కచ్చియాన్ మసీద్‌లో మజీద్ కమిటీ అధ్యక్షుడు యాసిన్ బాయ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇఫ్తార్...