ప్రజలకు స్నేహపూర్వక పోలీసింగ్ అందించాలి
. . . ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలి . . . డీఐజీ ఆర్. భాస్కరన్ బోధన్, బతుకమ్మ : ప్రజలకు మరింత సమర్థవంతమైన, స్నేహపూర్వక పోలీసింగ్ అందించడంలో ప్రతి పోలీసు అధికారి, సిబ్బంది బాధ్యతాయుతంగా వ్యవహరించాలని జోన్–II బాసర డీఐజీ ఆర్. భాస్కరన్ సూచించారు. శనివారం నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని బోధన్ పోలీస్ స్టేషన్‌ను ఆయన తనిఖీ చేశారు. స్టేషన్‌కు చేరుకున్న డీఐజీకి పోలీసు అధికారులు, సిబ్బంది గౌరవ వందనం సమర్పించారు. అనంతరం ఆయన పోలీస్...