బీఆర్ఎస్ దొంగ ధర్నాలను ప్రజలు పట్టించుకోరు
రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ బతుకమ్మ,మోర్తాడ్: : రుణమాఫీ ప్రక్రియ పూర్తికాకుండానే మూడో విడత రుణమాఫీ రాకముందే రుణమాఫీ కాలేదని ధర్నా చేస్తున్నట్లు వేముల ప్రశాంత్ రెడ్డి, టిఆర్ఎస్ పార్టీ ప్రకటించడం పట్ల ప్రజలు నవ్వుకుంటున్నారని వారి దొంగ ధర్నాలను ప్రజలు పట్టించుకోరని బాల్కొండ నియోజకవర్గం ఇన్చార్జి ముత్యాల సునీల్ కుమార్ అన్నారు. మోర్తాడ్ మండల కేంద్రంలోని ప్రజా నిలయంలో ఆదివారం సునీల్ కుమార్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. కాంగ్రెస్...