కాంగ్రెస్‌ను బొంద పెట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు
. . . చిన్న కాంట్రాక్టర్లకి ఇచ్చిన నిధులు, టెండర్లపై శ్వేతపత్రం కోసం డిమాండ్ . . . రేవంత్ రెడ్డి ఒక 'రెన్యూవల్ సీఎం' మాత్రమే . . . 2028లో మన ప్రభుత్వమే వస్తుంది . . . 50 వేల మందిని కాంట్రాక్టర్లుగా తీర్చిదిద్దుతాం హైదరాబాద్, బతుకమ్మ : కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టడానికి ప్రజలు సిద్దంగా ఉన్నారని, వచ్చే ఎన్నికల్లో ప్రజలే కాంగ్రెస్ భవిష్యత్తుని నిర్ణయిస్తారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్...