గ్యాంగ్ వార్ లతో భయాందోళనలో ప్రజలు

. అల్లరి మూకలను ఉపేక్షించొద్దు . డ్రగ్స్, గంజాయిపై ఉక్కుపాదం మోపండి . స్కూళ్లు, కళాశాలల్లో అవగాహన సదస్సులు నిర్వహించండి . సమీక్షా సమావేశంలో సీపీ సాయి చైతన్యతో అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ: నిజామాబాద్ నగరంలో ఇటీవల చోటు చేసుకుంటున్న గ్యాంగ్ వార్ లతో ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారని, అల్లరి మూకలను ఉపేక్షించొద్దని సీపీ సాయి చైతన్యకు అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా సూచించారు. సీపీ సాయి చైతన్య, కార్పొరేషన్ కమిషనర్ దిలీప్ కుమార్,...