ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు
. . . ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించాలి . . . సీపీఎం ఆధ్వర్యంలో స్థానిక సమస్యలపై మెమొరాండం అందజేత నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : నగరంలో మురికి కాలువలలో చెత్త పేరుకుపోయి, వాటి వల్ల దోమలు, ఈగలు పెరిగిపోతున్నాయని, దాని వల్ల ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారని సీపీఎం నగర కార్యదర్శి బి. సుజాత అన్నారు. సిపిఎం ఆధ్వర్యంలో సోమవారం స్థానిక సమస్యలపై కలెక్టర్ ఆఫీసులో మెమొరాండం అందజేశారు. ఈ సందర్భంగా సుజాత మాట్లాడుతూ దొడ్డి కొమురయ్య...