సర్ ప్రక్రియ పై గంధర గోళానికి గురవుతున్న ప్రజలు…
. . . సర్ ఫాం ఎలా నింపాలో తికమక పడుతున్న ప్రజలు . . . 2002 ఓటరు జాబితా కోసం వెతుకులాట రుద్రూర్, బతుకమ్మ : కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) ప్రక్రియలో ఎన్యూమరేషన్ ఫారాల భర్తీ ఓటర్లకు సవాల్‌గా మారింది. ముఖ్యంగా 2002 నాటి ఓటరు జాబితా వివరాలను తప్పని సరిగా నమోదు చేయాల్సి రావడంతో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఓటర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 24 ఏళ్ల...