మూఢ నమ్మకాల వల్ల ప్రజలు మోసపోతున్నారు

  . . . జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షులు చెలిమెల రాజేశ్వర్   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   మూఢనమ్మకాల వల్ల ప్రజలు, విద్యావంతులు మోసపోతున్నారని జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షులు చెలిమెల రాజేశ్వర్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్ర గ్రంథాలయంలో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన మూఢనమ్మకాలపై అవగాహన సదస్సు కి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జన విజ్ఞాన వేదిక ఏర్పాటు చేసే కార్యక్రమాల్లో పాల్గొని మూఢనమ్మకాలు నిర్మూలించడంలో ప్రతి...