తీర్మన్ పల్లి అంగన్వాడి స్కూల్లో పెంటకుప్పల తిప్పలు
వ్యాధి బారిన పడుతున్న విద్యార్థులు అంగన్వాడి టీచర్ పైన చర్యలు తీసుకోవాలని గ్రామస్తుల డిమాండ్ గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం ఇవ్వట్లేదని ఆవేదన బతుకమ్మ ఇందల్వాయి : ఇందల్వాయి మండల కేంద్రంలోని తీర్మన్ పల్లి గ్రామంలో గల అంగన్వాడి స్కూల్లో దాదాపుగా 273 మంది విద్యార్థులు ఉన్నారు. అంకగన్ వాడి సెంటర్ ముందు పెంట కుప్పలు ఉండడం వల్ల ఈగలు దోమలు వాలి విష జ్వరాలు వ్యాపించి విష జ్వరాల బారిన పడే అవకాశాలు ఉన్నాయని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం...