కోత్తగా 4.5 లక్షల మందికి పించన్లు

  . . . 2034 నాటికి కోటిమంది మహిళలను కోటిశ్వర్లలను చేస్తాం . . . కోడంగల్ లో కోత్త పించన్లను లాంచనంగా ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి  కొడంగల్, బతుకమ్మ: ఆడపిల్లలు ఉన్నతస్థానంలో నిలదొక్కుకోవాలంటే తప్పనిసరిగా చదువుకోవాలని, తమ పిల్లలను చదివిస్తామని మహిళలంతా మాట ఇవ్వాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కోరారు. 2034 నాటికి రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలన్నదే తన జీవిత లక్ష్యమని ప్రకటించారు. దీపావళి పండుగ సందర్భంగా రాష్ట్రంలో వితంతువులు, ఒంటరి మహిళలు, వికలాంగులు,...