పింఛన్ దారులకు వెంటనే పింఛన్ డబ్బులు అందజేయాలి

  . . . సీపీఐఎంఎల్ ఎన్ డి డివిజన్ నాయకులు వాసరి సాయినాథ్   డిచ్ పల్లి, బతుకమ్మ :   ఫించన్ దారులకు వెంటనే వారి ఫించన్ ను అందజేయాలని, లేదంటే సీపీఐ ఎంఎల్ ఎన్ డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని సీపీఐఎంఎల్ ఎన్ డి డివిజన్ నాయకులు వాసరి సాయినాథ్ అన్నారు. వితంతు, వికలాంగుల, బీడీ కార్మికులు, వృధాప్య పింఛన్ డబ్బులు ప్రభుత్వం డిపాజిట్ చేసినా పోస్ట్ ఆఫీస్ వారు ఫించన్ దారులకు ఇవ్వడం లేదని...