పెన్షన్ డబ్బు దొంగతనం కేసు ఛేదన
రూ.8 లక్షలు రికవరీ, ఇద్దరు నిందితులు అరెస్ట్ ఏసీపీ రాజా వెంకట్ రెడ్డి నిజామాబాద్, బతుకమ్మ : మాక్లూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మామిడిపల్లి బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ యొక్క పెన్షన్ డబ్బు దొంగతనం కేసు ఛేదించి రూ.8 లక్షలు రికవరీ చేసి ఇద్దరు నిందితులు అరెస్ట్ చేసినట్లు ఏసీపీ రాజా వెంకట్ రెడ్డి తెలిపారు. శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు. మక్లూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మామిడిపల్లి గ్రామంలో పనిచేస్తున్న బ్రాంచ్ పోస్టుమాస్టర్ బండి నరేందర్...