పెన్షన్ బాంచెన్..

  . . . పది రోజులు గడుస్తున్న ఇంకా అందని పెన్షన్స్   . . . ఆందోళనలో వృద్ధులు, వికలాంగులు   ఇందల్ వాయి, బతుకమ్మ   రాష్ట్ర ప్రభుత్వం వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు, బీడీ కార్మికులకు నెల గడిచి పది రోజులు గడుస్తున్న ఇప్పటివరకు పెన్షన్ చేతికి అందకపోవడంతో నానా తంటాలు పడుతున్నారు. పెన్షన్ దారులు మాట్లాడుతూ తమ చేతికి నెల నెల సరైన సమయంలో పెన్షన్ వస్తేనే తమకు అంతో ఇంతో ఆసరాగా ఉంటుందని, చాయి నీళ్లు కూడా...