పెండింగ్ పనులను వెంటనే పూర్తి చెయ్యాలి

జడ్పి సీఈఓ బి. ఉషా భీమ్ గల్, బతుకమ్మ : మండలంలో జరుగుతున్న ప్రభుత్వ పనుల్లో పెండింగ్ లో ఉన్న పనులన్నింటిని వెంటనే పూర్తి చెయ్యాలని జిల్లా పరిషత్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ బి. ఉషా మండల ఆఫీసర్లను ఆదేశించారు. గురువారం సీఈఓ భీమ్ గల్ మండల పరిషత్ ఆఫీస్ ను సందర్శించారు. ఈ సందర్బంగా ఎంపీడీఓ ఆఫీస్ కు సంబంధించి రికార్డులను ఆమె పరిశీలించారు. ఈ సందర్బంగా సీ ఈ ఓ మాట్లాడుతూ 15 వ ఆర్థిక సంఘం నిధులను నిబంధనలకు అనుగుణంగా ఖర్చు...